వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ఈ సమావేశంలో జిల్లా బీసీ కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ. జిల్లా బీసీ కుల సంఘాల జేఏసీ ని ఎన్నుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లా బిసి కుల సంఘాల బీసీ జేఏసీ కార్యాచరణ కమిటీ చైర్మన్ గా.. గుడిసె లక్ష్మణ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వికారాబాద్ జిల్లా బీసీ జేఏసీ కన్వీనర్ గా కే యాదగిరి యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఈ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
అలాగే వికారాబాద్ టౌన్ పట్టణ కమిటీ అధ్యక్షులుగా బిఆర్ శేఖర్. ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ గౌడ్. ఉపాధ్యక్షులుగా టీ విట్టల్. రిటైర్డ్ టీచర్ ఉమా శేఖర్. కార్యదర్శిగా విజయప్ప. కార్యదర్శిగా నారాయణ. కార్యనిర్వాకక కార్యదర్శులుగా కోడి లక్ష్మణ్. వెంకటేష్ గంగారం సలహాదారులుగా. రమేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ ఎల్లయ్య ముదిరాజ్ కార్యవర్గ సభ్యులుగా బీసీ కుల సంఘాల నాయకు లను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సమావేశానికి జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకులు హాజరవ్వగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్య మౌలిక వసతుల బోర్డు మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్.. బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభ ప్రధ,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హీరే కార్ సురేష్
ఎక్స్ ఎంపీపీ నర్సింలు ముదిరాజ్ ఎక్స్ జెడ్పిటిసి శ్రీనివాస్ మాజీ సర్పంచులు శ్రీనివాస్ గౌడ్ ఆంజనేయులు వెంకట దాస్ ఎక్స్ ఎంపిటిసి అంజయ్య ఎక్స్ కౌన్సిలర్లు బిఆర్ శేఖర్ రమేష్ గౌడ్. బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు శంకర్ యాదవ కుల సంఘాల నాయకులు సత్యనారాయణ రమేష్ రాంగోపాల్ యాదవ్ బీరప్ప సిహెచ్ ఎల్లయ్య,బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లాలయ్య ముదిరాజ్ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


