Jaewon Kim Sings Vande Mataram : వందేమాతరం ఆలపించిన సౌత్ కొరియా నేత

TRINETHRAM NEWS

Trinethram News : రిపబ్లిక్ ఆఫ్ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యురాలు జేవన్ కిమ్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. గోవాలో జరుగుతున్న వేవ్స్ ఫిల్మ్ బజార్(ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) ఇనాగరేషన్ కార్యక్రమంలో ఆమె వందేమాతరం ఆలపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆమె డెడికేషన్కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ వీడియో చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

South Korean leader sings Vande Mataram

You cannot copy content of this page

Scroll to Top