Alien Entered Solar System : మన సౌరవ్యవస్థలోకి గ్రహాంతర ‘అతిథి’.. అది ఏలియన్‌ స్పేస్‌ షిప్పేనా?

TRINETHRAM NEWS

Trinethram News : మన సౌరవ్యవస్థలోకి దూరంగా ఉన్న ఓ నక్షత్ర మండలం నుంచి ఓ ప్రాచీన తోకచుక్క ప్రవేశించింది. దీని పేరు 3I/Atlas. ఇది భూమి కంటే కూడా ఎంతో పురాతనమైనది. అయితే, ఇది గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌక కావచ్చనే వదంతులు ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారమయ్యాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

An alien ‘guest’ has entered our solar system

You cannot copy content of this page

Scroll to Top