తేదీ : 20/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లాలో పట్టుబడ్డ మావోయిస్టుల అంశంపై ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్పందించారు. అరెస్టయిన వాళ్లలో ఎవరు తెలుగు వాళ్ళు కాదని తెలిపారు. ఆయుధాలు , మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నమని పేర్కొన్నారు. కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్లను గుర్తించి తప్పనిసరిగా పరిశీలించాలని , అదేవిధంగా అనుమానం కలిగితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


