SS Rajamouli : SS రాజమౌళిపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి

TRINETHRAM NEWS

ఇప్పటికీ మొత్తం 3 కేసులు ఫైలయ్యాయి.

Trinethram News : వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చోని కనిపించగా.. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టాడని ఒక కేసు

వారణాసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడంటూ రాష్ట్రీయ వానర సేన సంఘం పెట్టిన కేసు

బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాడంటూ మరో కేసు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cases are being filed against SS Rajamouli

You cannot copy content of this page

Scroll to Top