Johar Indiramma : జోహార్ ఇందిరమ్మా

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ MLA క్యాంప్ ఆఫీస్ లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పువ్వుల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి మరియు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ V. సత్యనారాయణ , జిల్లా డీసీసీబీ బ్యాంకు డైరెక్టర్ N. కిషన్ నాయక్ మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Johar Indiramma

You cannot copy content of this page

Scroll to Top