Ganga Aarti : కృష్ణానది తీరాన గంగా హారతి

TRINETHRAM NEWS

కార్యక్రమంలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ .

దేవరకొండ డివిజన్ నవంబర్ 19 త్రినేత్రం న్యూస్. బుధవారం రోజు సాయంత్రం వేళ అజ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన కృష్ణా నది తీరాన గంగ హారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీ ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషనర్ మెంబర్ నేనావత్ రాంబాబు నాయక్ , అజ్మ్మపురం మాజీ సర్పంచ్ రామకృష్ణ ఘసీరం నాయక్ గణపురం శంకర్ , మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ganga Aarti on the banks of Krishna River

You cannot copy content of this page

Scroll to Top