Manne Raju : మేడ్చల్ జిల్లా మత్స్యశాఖ చైర్మన్ మన్నే రాజు నిన్న సుభాష్ నగర్ డివిజన్ ఎస్సార్ నాయక్

TRINETHRAM NEWS

Trinethram News : సుభాష్ నగర్ డివిజన్. ఎస్సార్ నాయక్ నగర్ వాస్తవ్యులు మిత్రులు తాతినేని(సాయి చరణ్) బాబి ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి డిజిటల్ క్రియేటర్ జస్వంత్ వర్మ
ఈ కార్యక్రమంలో ఎస్సార్ నాయక్ నగర్ ప్రెసిడెంట్ గోగినేని శ్రీనివాస్ , మాజీ ప్రెసిడెంట్ బొబ్బ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fisheries Department Chairman Manne Raju

You cannot copy content of this page

Scroll to Top