కృష్ణవేణి స్కూల్ విద్యార్థులకు పర్యవేక్షణ లో భాగంగా అవగాహన
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కృష్ణవేణి స్కూల్ లో ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులుగోదావరిఖని లోని ఫైర్ స్టేషన్,ను తిలకించి ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాలను ఎలా అరికట్టాలనేది విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ లోని వివిధ విభాగాలను ప్రత్యక్షంగా చూపించారు..
ఈ అవగాహన సదస్సు లో పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ రక్షకులుగా ఉండాలి అని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఆఫీసర్స్ వాళ్ళ సహకారంతో విద్యార్థులు స్వయంగా పాల్గొనడం ద్వారా పూర్తి అంశాలు స్వయంగా అవగాహన పొందారు. ప్రమాదాలను ఎలా అరికట్టాలితదితర అంశాలను విద్యార్థి విద్యార్థినులు ఆసక్తికరంగా స్వయంగా వినడం జరిగింది ఈ అవగాహన సదస్సులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్లు సమర్థవంతంగా పాల్గొన్నారు. విద్యార్థులకు మంచిభవిష్యత్తు అభివృద్ధికి అందించాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


