హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ విజ్ఞాన్ -2025 పురస్కారాలకు గాను మొత్తం 24 శాత్రవేత్తలను ఎంపిక చేయగా అందులో కె. తంగరాజ్ విజ్ఞాన్ శ్రీ బయోలాజికల్ సైన్స్ విభాగం ముగ్గురు ఎన్నిక వారు డెబార్కా సంగుప్త ,దీప అగశే విఙ్ఞాన్ యువ విభాగం లో ఎంపిక అయినారు…సైన్స్, టెక్నాలజీ ఆవిష్కరణ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన శాస్త్రవేత్తలను అత్యుత్తమ అవార్డ్ గ్రహీతలకు ఇండియా అలియాన్స్ పూర్తిగా సపోర్టుగా ఉంటుంది.గత 15 సంవత్సరాలుగా సైన్స్ టెక్నాలజీ విభాగం లో పరిశోధన లలో యువ శాస్త్రవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న
ఇండియ ఆలియన్స్ ఫైనాన్స్ మేనేజర్ బొల్లం నటరాజ్ కృషి తో వెన్నెముక గా నిలుస్తూ యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. విజ్ఞాన్ 2025 పురస్కార ములకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసిన బొల్లం నటరాజ్, రవికుమార్ బాధే,పి.చందన,కువెల్లి నర్సింగరావు,మెతుకు సాయికిరణ్ మరియు తదితరులు ఉన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


