తేదీ : 18/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, గు ర్వాయిగూడెం గ్రామంలో ఉన్నటువంటి మద్ది ఆంజనేయ స్వామికి చివరి కార్తీక మాసం సందర్భంగా మొదటి హారతిని ఆలయ అర్చకులు ఇచ్చారు. ప్రాంగాణాన్ని వివిధ రకాల పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. పుష్పలంకరణ భక్తులను ఎంతో గానో ఆకట్టుకుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


