ఇరుగదిండ్ల కృష్ణ.
దేవరకొండ డివిజన్ నవంబర్ 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని గుండ్లపల్లి మండలం నేరేడు గోమ్ముమండలం ,చందంపేట మండలం దేవరకొండ మండలం పీఏ పల్లి మండలం చింతపల్లి మండలం ,గుడిపల్లి మండలాల్లో నూతన కమిటీలను నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుచున్నది ఈ యొక్క కమిటీలు పూర్తి అయిన తర్వాత దేవరకొండ పట్టణంలో స్వాతంత్ర సమరయోధులు వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయబోతున్నాము కాబట్టి అన్ని మండలాల వడ్డెర కులస్తులు దేవరకొండ పట్టణం ఎల్ఐసి ఆఫీస్ వెనక మార్కెట్ యార్డు యందు జరుగును వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కొరకు కమిటీలు పూర్తి అయిన తర్వాత వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కొరకు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని వడ్డెర ఓబన్న జనవరి 11వ తారీఖు నాడు వారి యొక్క జయంతి కార్యక్రమం ఉన్నది జనవరి కంటే ముందే విగ్రహం పెట్టాలని అన్ని ఏర్పాట్లు చేయాదంజరిగిందని
ఈ యొక్క జయంతి నాడు తెలంగాణ రాష్ట్రం వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అధ్యక్షులు శివరాత్రి ఆయిల్ మల్లు అలాగే వడ్డెర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పీట్ల మల్లేష్ వీరి ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర కార్యదర్శి వరికుప్పల వెంకటేష్ రాష్ట్ర కార్యదర్శి బొంత వెంకటయ్య నల్లగొండ జిల్లా అధ్యక్షులు సుర మహేష్ మరియు రాష్ట్ర కమిటీ లో జిల్లా కమిటీలో ఉన్న వారంతా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారనీ ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని వడ్డెర కులస్తులందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి అన్ని మండలాల నుంచి 22వ తేదీ నాడు తప్పక 10 గంటలకు దేవరకొండ మార్కెట్ యార్డ్ కు రాగలరని వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగ దిండ్లకృష్ణ ఒక ప్రకటనలో కోరారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


