ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ

TRINETHRAM NEWS

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ

హైదరాబాద్ : ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఈనేపథ్యంలో మధ్యంతర నివేదికపై మంత్రితో కమిటీ చర్చిస్తోంది. బుధవారం 4 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. క్షేత్రస్థాయిలో భూసమస్యలపై కమిటీ ఆరా తీయనుంది. మంత్రికి కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదికపై మంత్రి పొంగులేటి రేవంత్‌తో చర్చించనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top