జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 23 at 6.23.50 PM

TRINETHRAM NEWS

మేనిఫెస్టో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు

గాంధీభవన్లో ఈరోజు మ్యానిఫెస్టో ఎగ్జిక్యూటివ్ కమిటీ కమిటీ మీటింగ్ ఐటి మినిస్టర్ మరియు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ దీపా దాస్ పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టి పి సి సి ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బి మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేషనల్ సెక్రెటరీ రోహిత్ చౌదరి మరియు ఇతర ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…

You cannot copy content of this page