తేదీ : 16/11/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పై చేసిన వ్యాఖ్యలను సిపిఐ రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. కార్మికులు పని లేకుండా జీతాలు తీసుకుంటున్నారని అనడం తెలుగుజాతిని అవమానించడమేనని అన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఆర్సిలర్ మిట్టల్ కు క్యాస్టువ్ మైన్స్ అడుగుతారు కానీ, స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు అడగరని ప్రశ్నించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


