Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసంలో ఈరోజు రుక్మిణి ఎస్టేట్ అయ్యప్ప స్వాములు నిర్వహిస్తున్న 18వ మహాపడిపూజ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ అభిమాని భారత్, అజయ్ లు నూతనంగా తీసుకున్న కార్ ని నడిపిన అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


