MLA TRR : పరిగిలో రూ.27 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రభుత్వ అ సుపత్రి నిర్మాణ పనులకు పూజ చేసిన ఎమ్మెల్యే టీ రాంమోహన్ రెడ్డి.. పరిగి పట్టణంలో రూ.27 కోట్ల నిధులతో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులకు పరిగి ఎమ్మెల్యే& డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి పూజ నిర్వహించారు.*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు TRR మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సదుపాయాలతో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజల వినియోగానికి అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.*

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

100-bed government hospital to be built in Parigi

You cannot copy content of this page

Scroll to Top