Trinethram News : ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్బంగా (కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , కాంగ్రెస్ పార్టీ అభిమానులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


