Kolan Hanmanth Reddy : మెగా యుజ్డ్ కార్స్ & ఎక్స్చేంజి మేళ ను ముఖ్య అతిథులుగా పాల్గొన కొలన్ హన్మంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : (కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హర్ష టొయోట వారు నూతనంగా ఏర్పాటు చేసిన మెగా యుజ్డ్ కార్స్ & ఎక్స్చేంజి మేళ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు . ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల్ల సంజీవ రెడ్డి పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kolan Hanmanth Reddy to participate in Mega Used Cars & Exchange

You cannot copy content of this page

Scroll to Top