Fatal Accident : సెల్ఫీ పాయింట్లో ఘోర ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : మహారాష్ట్రలోని పుణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నవాలె బ్రిడ్జ్ ఏరియాలో ట్రక్కు పలు వాహనాలను ఢీకొనడంతో 8 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 6 వాహనాలు మంటల్లో పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెల్ఫీ పాయింట్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fatal accident at selfie point

You cannot copy content of this page

Scroll to Top