Delhi Blast : 1000 అడుగుల దూరంలో ఎగిరిపడిన చేయి

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ పేలుడు జరిగిన ఎర్రకోట పరిసరాల్లో భయానక దృశ్యాలు కలవరపెడుతున్నాయి. మృతదేహాలు ఛిద్రమై మాంసపు ముద్దలు ఎగిరిపడ్డాయి. బ్లాస్టింగ్ జరిగిన ప్రాంతానికి దాదాపు 1000 అడుగుల (300 మీటర్ల) దూరంలోని ఓ దుకాణం పైకప్పుపై చేతి భాగాన్ని అధికారులు తాజాగా గుర్తించారు. DNA టెస్టులతో ఈ చేయి మృతుల్లో ఎవరిదో గుర్తించనున్నారు. అటు చనిపోయిన చాలా మందిలో అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hand blown off 1000 feet

You cannot copy content of this page

Scroll to Top