Trinethram News : ఎల్లుండి RFCలో జరగబోయే మహేశ్ బాబు ‘SSMB29’ ‘Globetrotter’ కావడానికి అభిమానులు సహకరించాలని డైరెక్టర్ రాజమౌళి కోరారు. పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ ఈవెంట్కు అందరినీ అనుమతిస్తారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఫిజికల్ పాసులు ఉంటేనే లోపలికి అనుమతిస్తారని స్పష్టం చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


