TPCC Chief : సీఎంగా రేవంత్ రెడ్డినే ఉంటారు

TRINETHRAM NEWS

Trinethram News : Nov 12, 2025, తెలంగాణ : రాష్ట్రంలో త్వరలో సీఎం మార్పు ఖాయమని వస్తున్న ప్రచారాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త సీఎంను నియమించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ డోకా లేదు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి, పీసీసీగా నేనే ఉంటాం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తాం. నాకు మంత్రి పదవిపై ఆశ లేదు’ అని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Revanth Reddy will remain as CM

You cannot copy content of this page

Scroll to Top