చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పూజలు….
త్రినేత్రం న్యూస్ నవంబర్, 09 మండపేట.. మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి షిర్డీ పర్యటన లో వున్నారు. ఈ నెల 18 వరకు ఆమె షిర్డీ క్షేత్రం లో ఉంటారు. ఈ సందర్భంగా ఆదివారం షిర్డీ సాయి ఆలయంలో ఆమె విశేష పూజలు నిర్వహించారు. ఈ నెల 18 నుండి మండపేట లో ఆమె అందుబాటులో ఉంటారని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


