Karthika Vanasamaradhana : ఘనంగా కార్తీక వనసమారాధన కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ నవంబర్ 09, బిక్కవోలు మండలంలోని పందలపాక గ్రామంలోని శ్రీకట్లమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న ఉసరి చెట్టు వద్ద కార్తీక వనసమారధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం పరశివుడు జన్మనక్షతం ఆరుద్ర నక్షతం పురస్కరించుకు స్థానిక మహిళలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముందుగా ఉసిరి చెట్టు పూజలు చేశారు.
అనంతరం అందరు కలిసి వంటకాలు తయారు చేశారు. చిన్నారులు, ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం భారీ ఎత్తున్న గ్రామస్థులు వచ్చి ఈ కార్తీక వనసమారధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Karthika Vanasamaradhana program

You cannot copy content of this page

Scroll to Top