Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,నవంబరు.9,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహుళ పక్షం
తిథి:చవితి ఉ9.54 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:ఆర్ద్ర రా2.29 వరకు
యోగం:సిద్ధం రా9.44 వరకు
కరణం:బాలువ ఉ9.54 వరకు
తదుపరి కౌలువ రా8.54 వరకు
వర్జ్యం:ఉ11.45 – 1.16
దుర్ముహూర్తము:మ3.52 – 4.37
అమృతకాలం:సా5.02 – 6.33
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00-1.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.05
సూర్యాస్తమయం:5.23
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top