Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,నవంబరు.8,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహుళ పక్షం
తిథి:తదియ మ12.08 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:మృగశిర తె3.49 వరకు
యోగం:శివం రా12.37 వరకు
కరణం:భద్ర మ12.08 వరకు తదుపరి బవ రా11.01 వరకు
వర్జ్యం:ఉ10.36 – 12.06
దుర్ముహూర్తము:ఉ6.04 – 7.35
అమృతకాలం:రా7.35 – 9.05
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం;మ1.30-3.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.05
సూర్యాస్తమయం:5.24
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినోభవంతుశుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


