చందంపేట నవంబర్ 06 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం చిత్రి యాల బి ఆర్ ఎస్ పార్టి సీనియర్ నాయకులు బోయపల్లి రాములు గౌడ్ తల్లి ఇటివలే అనారోగ్యంతొ బాధపడుతూ మరణించడం జరిగింది. వారిని బి ఆర్ఎస్- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ వారి నివాసంలో పరామర్శించారు.. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కుంభం నరేశ్ గౌడ్. పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


