WhatsApp Image 2024 01 23 at 11.34.09 AM
అమరావతి
కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు
కోడికత్తి శ్రీను తరుపు పిటిషన్ దాఖలు చేసిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు,హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్
పిటిషన్ అనుమతించిన హైకోర్టు
నేడు విచారణ చేపట్టనున్న జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం
