వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య బుధువారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వికారాబాద్ అనంతగిరి దేవస్థానంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని,బుగ్గ రామ లింగేశ్వర స్వామి,ఎల్లకొండ పార్వతీ-పరమేశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెలంగాణ ప్రజలు,చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి,శాంతి సౌభ్రాతృత్వాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య దేవుని దర్శించుకుని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


