DGP Inspects Chevella : చేవెళ్ల ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ శివధర్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : ప్రమాద స్థలంలో ఓ గుంత తప్ప రోడ్డు సమస్యలు ఉన్నట్లు గుర్తించలేదని తెలిపిన డీజీపీ… గుంతను తప్పించే క్రమంలో టిప్పర్ డ్రైవర్ తన వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని వెల్లడి.. ఘటనలో టిప్పర్ డ్రైవర్‌దే ప్రాథమికంగా తప్పులా కనిపిస్తుందని.. విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని స్పష్టం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DGP Shivdhar Reddy inspects Chevella accident site

You cannot copy content of this page

Scroll to Top