Koppula Mahesh Reddy : నూతన వధువువరులను ఆశీర్వదించిన పరిగి మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కొప్పుల మహేష్ రెడ్డి. పరిగి పట్టణ వాస్తవ్యులు శ్రీనివాస్ కూతురి వివాహంనికి హాజరు కాలేకపోవడం ద్వారా, వారి ఇంటికి వెళ్లి నూతన వధువువరులను ఆశీర్వదించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ..ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Parigi Former MLA blesses newlyweds

You cannot copy content of this page

Scroll to Top