కూకట్పల్లి సెప్టెంబర్ 2 (త్రినేత్రం న్యూస్) : న్యూ బోయినపల్లి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల పాఠశాల యందు కార్తీకమాసం చిలుకురు ద్వాదశి సందర్భంగా దశాబ్దాలుగా చేయు రుద్రాభిషేకము సుదర్శన హోమము తులసీ దామోదర కళ్యాణము సత్యనారాయణ వ్రతము సాంప్రదాయ పద్ధతిలో చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి సురేంద్ర , జంపన ప్రతాప్, విద్యార్థులు అధ్యాపకులు మరియు పూర్వ విద్యార్థులు కళాశాల శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


