Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,అక్టోబరు.30,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి తె4.20 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:శ్రవణం మ2.19 వరకు
యోగం:గండం తె3.11 వరకు
కరణం:బాలువ సా4.24 వరకు తదుపరి కౌలువ తె4.20 వరకు
వర్జ్యం:సా6.22 – 7.59
దుర్ముహూర్తము:ఉ9.49 – 10.35
మరల మ2.24 – 3.09
అమృతకాలం:తె4.05 – 5.42
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.01
సూర్యాస్తమయం:5.27
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


