జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 23 at 7.51.43 AM

TRINETHRAM NEWS

అమరావతి

అంగన్‌వాడీ లతో… ప్రభుత్వ చర్చలు సఫలం…

సమ్మె విరమించిన అంగన్వాడీలు…

నేటి నుంచి వీధుల్లో చేరనున్న అంగన్వాడీ వర్కర్స్

మొత్తం 10 డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం

జూలై నెలలో జీతాలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం

ఉద్యమ కాలంలో అంగన్వాడీలకు జీతాలు ఇవ్వనున్న ప్రభుత్వం

అలాగే వారిపై ఉన్న కేసులను ఎత్తి వేస్తామన్న ప్రభుత్వం

You cannot copy content of this page