వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఆహ్వాన పత్రికను ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ కు అధికార నివాసంలో అందించి, ఆహ్వానించిన ఆలయ అధికారులు, పూజారులు.
అక్టోబర్ 31 నుండి 15 రోజుల పాటు జరిగే శ్రీ అనంతపద్మనాభ స్వామి కార్తీక మాస పెద్ద జాతరకు చేసిన ఏర్పాట్లు, భక్తులకు వసతి సౌకర్యాలపై ఆలయ ధర్మకర్త, ఈవో లతో చర్చించి, సూచనలు చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


