జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి గారైన కీ.శే తన్నీరు సత్యనారాయణ రావు నిన్న స్వర్గస్తులవగా హరీష్ రావుని ఈరోజు హైదరాబాద్ కోకాపేటలో వారి నివాసంలో కలిసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియచేసిన బూర్గంపహాడ్,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tanniru Harish Rao Visited by Tati

You cannot copy content of this page