Trinethram News : Oct 26, 2025, తెలంగాణ : రాబోయే రోజుల్లో అన్ని మతాలు పోటీ పడి గోసంతతిని కాపాడుకునే పరిస్థితి వస్తుందని, గోవు ప్రాముఖ్యతను తెలియజేయడానికి పాఠ్యాంశాల్లో గోమాత సేవలను చేర్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి తెలంగాణ ప్రాంత గో విజ్ఞాన అవార్డులు, సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గోమాత మత విశ్వాసం కాదని, గోసంతతితోనే పర్యావరణ, ప్రకృతికి రక్ష అని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


