Artha Sudhakar Reddy : డిసిసి అధ్యక్ష పదవి అర్థ సుధాకర్ రెడ్డి కి ఇవ్వాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రతిపక్షంలో పార్టీ ఉన్న సమయంలో పార్టీకి వెన్నుముకల పని చేశాడు ముందుకు నడిపించిన వికారాబాద్ పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి మాజీ మున్సిపల్ ఫ్లోర్ రీడర్ సుధాకర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రహీం అన్నారు. సుధాకర్ రెడ్డికి మైనార్టీ లందరూ సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు.

పార్టీ సేకరించిన అభిప్రాయ సేకరణలో సుధాకర్ రెడ్డి ముందంజలో ఉన్నట్లు సమాచారం అని అన్నారు అన్ని అర్హతలు ఉన్న సుధాకర్ రెడ్డి డిసిసి పదవి ఇవ్వటం ద్వారా పార్టీకి న్యాయం జరుగుతుందని అన్నారు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో వాటితో పాటు అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The post of DCC President s

You cannot copy content of this page

Scroll to Top