CCI Cotton Purchase Center : సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల శివ సాయి కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు,స్థానిక నాయకులు,అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CCI Cotton Purchase Center Launched

You cannot copy content of this page

Scroll to Top