తేదీ : 24/10/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుపతి నగరపాలక సమావేశంలో మూడవ డివిజన్ కార్పొరేటర్ దిండి వనం. గణేష్ పై జనసేన నేత దాడికి పాల్పడ్డాడు. గ్రేటర్ తిరుపతి ఏ జెండాపై చర్చించేందుకు మేయర్ అధ్యక్షతన నగరపాలక సమావేశం నిర్వహించారు. గందరగోళం ఏర్పడడంతో ఎంపీ డాక్టర్ మద్దిల. గురుమూర్తి కళ్ళు ఎదుటే వైసిపి కార్పొరేటర్ పై, అసలు సభ్యుడే కానీ వ్యక్తి వచ్చి దాడి చేయడం గ మనార్షం. దాంతో గణేష్ కింద కూర్చొని నిరసన తెలిపాడు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


