Trinethram News : Oct 22, 2025, తెలంగాణ : పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న తెలంగాణ బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు బంద్ కానునట్లు SFI రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టీఫికెట్స్ ఇవ్వాలని, సర్టీఫికెట్స్ ఇవ్వకుండా ఫీజులు డిమాండ్ చేస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


