జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 22 at 3.32.01 PM

TRINETHRAM NEWS

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జనవరి 3 ఆదిలాబాద్‌తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి

నేటితో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు

కార్యకర్తల వల్లే ఇన్నేళ్ళుగా పార్టీ బలంగా ఉంది

గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారు

You cannot copy content of this page