CM Chandrababu : అసలు కారణం చెప్పిన ముఖ్యమంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 21/10/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); మంగళగిరిలో జరిగిన పోలీసు అమరవీరుల దినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పరెడ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగుల్ రాక వెనుక అసలు కారణాన్ని చంద్రబాబు వెల్లడించారు.
అయినా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడుల రాకకు శాంతి భద్రతలు చాలా అవసరం అన్నారు. ఈ కారణం తోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Chief Minister gave the real reason

You cannot copy content of this page

Scroll to Top