WhatsApp Image 2024 01 22 at 6.05.50 PM
షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
షర్మిల కాదు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్నిఇరకాటంలో పెట్టలేరు
పక్కరాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరు?
రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నా..మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం
తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి ఇలా మాట్లాడితే ఎలా?
