గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నూతనంగా ఎన్నికైన 5వ డివిజన్ అదుక్షుడు కుందురు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యం గంగనగర్ 5వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ .. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభగల అధ్యక్షులు తదితరులు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


