Trinethram News : పాకిస్థాన్– అఫ్గానిస్థాన్ సీజ్ ఫైర్కు అంగీకరించాయి. ఖతార్, తుర్కియే మధ్య వర్తిత్వంతో దోహా వేదికగా ఇరుదేశాల మధ్య సాగిన చర్చలు ఫలించాయి.
ఇరుదేశాలు 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా మాత్రమే తాము దాడులు చేశామని పాక్ సమర్థించుకుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


