చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి…
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 17. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట టౌన్ లో పారిశుధ్య నిర్వహణ మెరుగు గా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు.మండపేట పట్టణం అలమూరు రోడ్డు లో చేపట్టిన జంగిల్ క్లీనింగ్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, పరిశీలించారు.ఆలమూరు రోడ్డు పట్టణ పరిధిలో ఉన్న జైన్ దేవాలయం నుండి చేపట్టిన పనులను శుక్రవారం పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డి.ఈ కె.శ్రీనివాసు, శానిటేషన్,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


