Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,అక్టోబరు.16,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:దశమి మ1.40 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ఆశ్లేష సా4.31 వరకు
యోగం:సాధ్యం ఉ7.46 వరకు
కరణం:భద్ర మ1.40 వరకు
తదుపరి బవ రా1.24 వరకు
వర్జ్యం:ఉ.శే.వ.7.02 వరకు మరల తె4.37 నుండి
దుర్ముహూర్తము:ఉ9.49 – 10.36
మరల మ2.29 – 3.16
అమృతకాలం:మ2 56 – 4.31
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.56 సూర్యాస్తమయం:5.36
సర్వ ఏకాదశి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top