గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ 140/2018 రామగుండం 1 జీడికే 2వ గని నూతన ఫిట్ సెక్రటరీగా మహంకాళి తిరుపతి మరియు అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా జనగామ జస్వంత్, కోడి వికాస్ లను అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఆంథోటి నాగేశ్వరరావు మరియు అధ్యక్షులు ఎల్లికటూరి రాజేశ్వరరావు ఆదేశాల మేరకు
మంగళవారం ఆర్ జీవన్ కన్వీనర్ ఆరెపెల్లి హరీష్ నియామకాన్ని ప్రకటించారు. ఈ నియామకం పట్ల ఫిట్ సెక్రెటరీ మరియు అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు మాట్లాడుతూ,మా నియమాకానికి సహకరించిన అధ్యక్షులు మరియు జనరల్ సెక్రెటరీ అదేవిధంగా ఆరెపెల్లి హరీష్ సెంట్రల్ కమిటీ నాయకులు ఇరుగురాళ్ల శ్రీనివాస్ ఈర్ల రాజేష్ ఆర్జీవన్ లైజన్ ఆఫీసర్ దొంత వెంకటేశ్వర్లు మరియు ఇతర నాయకులు అందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేయడం జేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


